CM Revanth Reddy has become a fierce critic of the BRS women leader. He said that the governance in the state is terrible. He said that they are passing time in the name of phone tapping. He said that KCR brought Telangana.. and Congress has no role in this. He said that Revanth Reddy did not come when KTR challenged him. Meanwhile, a war of words is going on between BRS and Congress leaders. Congress leader Gajjela Kantham has made sensational allegations against KTR. He said that he knows what KTR did at the Park Hyatt Hotel. On the other hand, BRS MLA Kaushik Reddy has also made sensational allegations against CM Revanth Reddy.
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా నేత గరం గరం అయ్యారు. రాష్ట్రంలో పాలన ఘోరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చారని.. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏం లేదన్నారు. కేటీఆర్ సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి రాలేదన్నారు. కాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ పార్క్ హయత్ హోటల్లో ఏం చేశాడో తెలుసని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
#cmrevanthreddy
#ktr
#brs
Also Read
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..! :: https://telugu.oneindia.com/news/telangana/huge-relief-for-cm-revanth-reddy-in-the-supreme-court-445607.html?ref=DMDesc
పైసల్.. పతార ఉంటేనే రేషన్ కార్డులు..? :: https://telugu.oneindia.com/news/telangana/telangana-is-money-and-influence-the-key-to-getting-a-ration-card-445597.html?ref=DMDesc
ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం.. :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-shocking-decision-about-72-hour-hunger-strike-for-bc-bill-445585.html?ref=DMDesc